Mark Zuckerberg Lost $29 Billion as Facebook parent Meta crashes 25% after earnings shock
#MarkZuckerberg
#Facebook
#Metacrash
#MetaSingleDayWipeout
#richestbillionaires
#GautamAdani
#MukeshAmbani

సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా షేర్లు దారుణంగా పడిపోయాయి. ఒక్కరోజులో 26.4 శాతం మేర క్షీణించాయి. దీంతో మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత ఆస్తులు 30 బిలియన్ డాలర్ల మేర ఆవిరి అయ్యాయి